తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగ పలు కీలక నీర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని రాష్ట్ర […]