కేవలం ఒకే ఒక ట్వీట్ ద్వారా ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోగల ఒకే ఒక వ్యక్తి ఎలాన్ మస్క్.. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్ని ఒక్క ట్వీట్ తో తన వైపు తిప్పుకోగల మరో వ్యక్తి బండ్ల గణేష్. ట్వీట్ ల విషయంలో ఆయన్ని ఎలాన్ మస్క్ గా అభివర్ణించ వచ్చు. ఇక బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. అయితే ఇతని గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలు రెండిటిని మ్యానేజ్ చేసుకుంటు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఇక వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారాడు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు ఘోరంగా ఓడిపోయారు. ఒక ఎమ్మెల్యే స్థానం మినహా కనీసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల ఓటమిని చవి చూసి నాలుక్కరుచుకున్నాడు. దీంతో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గతంలో కన్న […]