ఐపీఎల్ మ్యాచులు ఉత్కంఠగా సాగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా కూడా.. బౌలర్లు మాత్రం విపరీతంగా వైడ్లు వేస్తున్నారు. ఇటీవల సిరాజ్ ఒకే ఓవర్లో 5 వైడ్లు వేయడం చర్చనీయాంశం అయింది. వైడ్స్ రూపంలోనే ఎక్కువ పరుగులు వెళ్తున్నాయి. తాజాగా బౌలర్ల తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఒక కొత్త రూల్ ని ప్రతిపాదించారు.
Netflix: అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్, జే5, ఆహా, ఓహో అని మూవీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ లు చాలానే ఉన్నాయి. ఇన్ని ఓటీటీ యాప్ లకి డబ్బులు కట్టి సబ్ స్క్రైబ్ చేసుకోవడం అవసరమా మనకి? అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒరేయ్ నువ్వు అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకో, నువ్వు నెట్ ఫ్లిక్స్ తీసుకో, నువ్వు ఆహా తీసుకో, నువ్వు ఊహా తీసుకో అంటూ ఒక్కొక్కరూ ఒక్కో స్ట్రీమింగ్ ప్లాట్ […]