Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు ‘నీల్ కిచ్లూ’ అని పేరు పెట్టారు. తల్లి అయిన తర్వాత కాజల్ సినిమాలకు దూరంగా ఉన్నారు. మాతృత్వంలోని తియ్యదనాన్ని ఆశ్వాధిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కాజల్ తన కుమారుడికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. తాజా, కొడుకుకు సంబంధించిన ఓ […]