చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటారు అనేక మంది. రోజా రమణి, శ్రీదేవి, తరుణ్, మీనా, రాశి, షామిలీ, షాలినీ, మహేష్ బాబు, తేజ సజ్జా వంటి వారు చైల్డ్ ఆర్టిస్టులుగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత వెండి తెరపై తమను తాము నిరూపించుకున్నారు. అయితే కొంత మంది చైల్డ్ ఆర్టిస్టుగా కొనసాగి.. ఆ తర్వాత తెరమరుగవుతున్నారు. విక్రమార్కుడులో నటించిన చిన్నారి గుర్తింది కదా.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే.?
సినీ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించకుంటున్నారు. కొందరు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రి ఇచ్చి సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్లు ఉన్నారు. కమల్ హాసన్, శ్రీదేవి, మహేష్ బాబు, జూనియర్ యన్టీఆర్… ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్లుగా ఎదిగారు. ఇక హన్సిక, రాశి, కీర్తి సురేష్ లతో సహా మరికొందరు కూడా చాలా సినిమాల్లో చైల్డ్ […]