సాధారణంగా అభిమాన సెలబ్రిటీలను వేరొక సెలబ్రిటీ కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయి. తమ అభిమాన నటుడి వర్క్ ని వేరే ఫేమస్ సెలబ్రిటీ వచ్చి ప్రశంసించినప్పుడు కలిగే ఆనందం వేరు. ప్రస్తుతం బాలీవుడ్ ఫేమస్ సింగర్ నేహా కక్కర్ అలాంటి ఆనందాన్ని అనుభూతి చెందుతోంది. ఆమె ఆనందానికి కారణం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అవును.. ఇటీవల జరిగిన ఎన్డీటీవి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా వేడుకలో […]