స్పోర్ట్స్ డెస్క్- జపాన్ లో అట్టహాసంగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. వందేళ్ల కలను నీరజ్ చోప్రా సాకారం చేశాడు. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ ఈటెను అత్యధికంగా 87.58 మీటర్ల దూరానికి విసిరి స్వర్ణాన్ని సాధించాడు. ఈ అద్భుత విజయంపై నీరజ్ చోప్రా స్పందించాడు. ఇది నేను నమ్మలేకపోతున్నాను.. అంటూ నీరజ్ కామెంట్ చేశాడు. అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే […]