సినీ ఇండస్ట్రీలో ‘మెగా’ ప్రస్థానం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ గా ఎవరెస్ట్ శిఖర స్థాయిని అందుకున్న చిరంజీవి నటవారసత్వాన్ని.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. దాదాపు 15 ఏళ్లుగా హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ చరణ్.. ఒక మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. […]