మనిషి చేసిన మంచి, చెడు పనుల మీద మరణం తర్వాతి జీవనం ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మంచి చేసిన వాళ్లు స్వర్గానికి, చెడు చేసిన వాళ్లు నరకానికి వెళతారని అంటూ ఉంటారు. అయితే, మరణం తర్వాత ఏమవుతుంది? అసలు స్వర్గం నరకం ఉన్నాయా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు. దేవుడ్ని నమ్మేవాళ్లు ఉన్నాయని, నమ్మని వాళ్లు లేవని వాదించుకుంటూ ఉంటారు. కొంత మంది తాము చనిపోయి మళ్లీ బతికామని, నరకాన్ని చూశామని చెప్పుకోవటం కూడా […]