నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం నటి రియా చక్రవర్తి అంటూ తీవ్ర ఆరోపణలు వచ్చి ఆ కేసులో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ పై ఉన్న రియా కేసులో ఎన్ సీబీ సంచలన నిర్ణయం తీసుకుంది.
కేరళలో ఖైదీ మూవీ సన్నివేశం రిపీట్ అయ్యింది. భారీ స్కెచ్ వేసి మరీ రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. సముద్రజలాల్లో భారత్ కు డ్రగ్స్ ని తరలిస్తున్న ఓడను ఛేజ్ చేసి మరీ 2500 కిలోల ప్రమాదకరమైన డ్రగ్ ని పట్టుకున్నారు.
కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. మునుపటి నోటిఫికేషన్ కు సవరణలు చేస్తూ ఖాళీల భర్తీని భారీగా పెంచింది. ఇది నిరుద్యోగులకు సువర్ణావకాశమనే చెప్పాలి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోగా నిలదొక్కుకున్నాడు. స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకునే సమయానికి 2020 కరోనా సమయంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సుశాంత్ సింగ్ ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలలేదు. ఆత్మహత్యగా కేసును క్లోజ్ చేసే సమయంలో సీబీఐ కేసును టేకోవర్ చేసుకుంది. ఆ తర్వాత మాదకద్రవ్యాల పాత్ర కూడా ఉందని తెలుసుకుని ఎన్సీబీ కూడా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా సుశాంత్ సింగ్ మృతి […]
Aryan Khan: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ అమాయకుండని శుక్రవారం స్పెషల్ కోర్టుకు సమర్పించిన తుది ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. సంఘటన జరిగిన సమయంలో ఆర్యన్ దగ్గర ఎటువంటి మత్తు పదార్థాలు లభించలేదని తెలిపింది. సరైన ఆధారాలు లభించని కారణంగా ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని వెల్లడించింది. మరో 14 మందిని ఛార్జ్‌షీట్లో చేర్చామని కూడా పేర్కొంది. […]
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు యావద్ దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ నిన్న మధ్యాహ్నం ముహల్ ప్రాంతంలోని తాను అద్దెకుంటున్న అపార్ట్‌మెంట్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్ ముఖ్య సాక్షిగా ఉన్నాడు. ఆయన మృతికి కారణాలు తెలియదు.. అయితే ప్రభాకర్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబం […]
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తీరంలోని నౌకలో డ్రగ్స్ కేసులో కీలక విషయాన్ని ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. ఈ కేసు విషయంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్‌లో ఎలాంటి డ్రగ్ ముఠాల వివరాలు లేవని సిట్ చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని బెయిల్ మంజూరు చేసే […]
సమీర్ వాంఖడే.. గత కొన్ని రోజుల నుంచి బలంగా వినిపిస్తున్న పేరు. అయితే షారుఖ్ ఖాన్ కుమార్ అర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ చేసిన వ్యవహారంలో సమీర్ వాంఖడే ప్రముఖ పాత్ర వహించారు. దీంతో ఎన్సీబీ ముంబై జోనల్ అధికారిగా ఉన్న ఆయన పనితీరుపై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే..? అర్యాన్ ఖాన్ విడుదల విషయంలో షారుఖ ఖాన్ కుటుంబం నుంచి రూ. .25 కోట్లు డిమాండ్ […]
ముంబయి- బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ముంబయి సముద్ర తీరంలోని క్రూయిజ్ లో జరిగిన రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించి, షారుఖ్ కొడుకు ఆర్యన్ తో పాటు మొత్తం 20 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్ కేసులో తన తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ ఖాన్ తీవ్రంగా […]
ముంబయి- షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు అచ్చు సినిమా కధను తలపిస్తోంది. ఆర్యన్ ఖాన్ ను విడుదల చేయాలంటే 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డిమాండ్ చేసినట్టు ప్రభాకర్ సాయీల్ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేశాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ 25 కోట్లలో 8 కోట్లను ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ […]