బాలకృష్ణ అనగానే కోపం, ఫ్యాన్స్ మీద విరుచుకుపడతాడు ఇలాంటి విషయాలే వినిపిస్తాయి. కానీ నా అనుకున్నవాళ్లకు కష్టం వస్తే ఆయన ఎంత విలవిల్లాడతారో.. వారి కోసం ఎంత తపిస్తారో తాజాగా తెలిసింది. తారకరత్న అనారోగ్యానికి గురైన నాటి నుంచి బాలయ్య వెంటే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ప్రస్తుతం తారకరత్న కోసం బాలయ్య మరో త్యాగం చేశారు. అది ఏంటంటే..
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ విజయం ఇచ్చిన ఊపుతో బాలయ్య తదుపరి సినిమాలను గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 107వ సినిమా చేస్తున్న బాలయ్య.. తదుపరి తన 108వ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడితో చేయనున్నాడు. ఈ క్రమంలో 108వ సినిమాకు సంబంధించి తాజాగా అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశాడు డైరెక్టర్ అనిల్. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ […]
ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇటీవల వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ.. టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నారు. యంగ్ హీరోలతో పోటీపడి మరీ నటిస్తున్నారు. ఇంకా యంగ్ హీరోలను మించి లైనప్ ఫ్యూచర్ సినిమాలను డిక్లేర్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే గోపిచంద్ మలినేని తో NBK107 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమాకు బాలయ్య ఓకే చెప్పారు. అయితే […]