ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండే కుటుంబాల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
నిజామాబాద్ నవీపేట్ లో నవ వధువు రవళి డిసెంబర్ 11న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాబోయే భర్త సంతోష్ వేధింపుల కారణంగానే మా కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదే కేసులో తాజాగా ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. అసలు ఆత్మహత్యకు కారణం ఏంటి? నిజంగానే అతని వేధింపుల వల్లే రవళి ఆత్మహత్య చేసుకుందా? అసలు […]
నిజామాబాద్ జిల్లా నవీపేట ప్రాంతంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో కాబోయే భర్త పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని వేధించిన కారణంగానే నవ వధువు రవళి ఆత్మహత్య చేసుకుందని ఆ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా కాబోయే భర్త అదనపు కట్నం కూడా డిమాండ్ చేసినట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా నవ వధువు ఆత్మహత్య ఘటనపై […]
పైన ఫొటొలొ కనిపిస్తున్న యువతి పేరు రవళి. వయసు 26 ఏళ్లు. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఈ యువతి ఉన్నత చదువులు పూర్తి చేసింది. ఇక రవళి తల్లిదండ్రులు కూతురుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. పెళ్లి వయసు రావడంతో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగానే రవళి తల్లిదండ్రులు ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో నిశ్చితార్థం కూడా జరపించారు. తెల్లారితే పెళ్లి.., రవళి తల్లిదండ్రులు పెళ్లికి అన్ని […]