“నేచురల్స్”.. బ్యూటీ సెలూన్ అండ్ స్పా సర్వీస్ లో ప్రస్తుతం ఈ పేరు మార్మోగుతోంది. ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో కష్టనష్టాలను చవిచూస్తూ వ్యాపారాన్ని ఒక బ్రాండ్ గా మార్చుకున్న “నేచురల్స్” ఇప్పుడు దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ గా పేరుగాంచింది. బ్యూటీ సెలూన్ ఇండస్ట్రీ గురించి సరిగ్గా అవగాహన కూడా లేని రోజుల్లో.. 2000 సంవత్సరంలో ప్రారంభమైన నేచురల్స్ ప్రస్థానం.. 2007 వరకు ఒకటిగా ఉన్నా.. నేటికి 700కి పైగా ఫ్రాంచైజీలతో దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ […]
విజయం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. కానీ.. దాన్ని అందిపుచ్చుకోవడానికి పడే కష్టం మాత్రం అందరికీ అర్ధమయ్యేది కాదు. ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో కష్టనష్టాలు.. ఇవన్నీ చవిచూస్తే గాని ఒక వ్యాపారం..బ్రాండ్ గా మారదు. అలాంటి ఎన్నో సమస్యలను అధిగమించిన “నేచురల్స్” ఇప్పుడు దేశంలోనే అగ్రగామి సెలూన్ బ్రాండ్ గా ఎదిగింది. ఏదైనా కొత్త బిజినెస్ మాడ్యూల్ తో తమని తాము నిరూపించుకోవాలి అనుకున్న “వీణా కొమురవెల్లి”, “సీకే. కొమురవెల్లి” మదిలో తట్టిన ఆలోచనే “నేచురల్స్” సెలూన్. అది […]