దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి మరోసారి ప్రపంచాన్ని తన మ్యాజిక్ తో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్-తారక్- రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ‘RRR’ మార్చి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా జనవరి 7న విడుదల కావాల్సిన సినిమా వాయిదాలు పడుతూ మార్చి 25కు చేరింది. ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, డైలాగ్, సాంగ్, గ్లింప్స్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానులను ఉర్రూతలూగించాయి. యూట్యూబ్ మొత్తాన్ని […]