చెన్నై- మొన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో పాగా వేయాలని ఎంత ప్రయత్నించినా బీజేపీ పార్టీ పాచికలు పారలేదు. అన్నా డీఎంకేతో జత కట్టి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి నిరాశే ఎదురైంది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసిన డీఎంకే పార్టీ భారీ మెజార్టీ సాధించడంతో ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇప్పుడు ప్రతి విషయంలోను తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న […]
కోల్ కత్తా- దేశ ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరగంట పాటు వెయిట్ చేయించారన్న వార్త బాగా వైరల్ అయ్యింది. దీంతో ప్రధానిని అలా తన కోసం ఎదురుచూసేలా చేయడం సరికాదని దీదీపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయంగా విభేదాలున్నా.. అధికారిక కార్యక్రమాల్లో ఇలా ప్రధానిని అవమానించడం సమంజసం కాదని చాలా మంది కామెంట్స్ చేశారు. దీంతో మరోసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి […]
కోల్ కత్తా- మమతా బెనర్జీ.. అలియాస్ దీదీ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. మొన్న జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు మమత. ఈ సారి దీదీని ఓడించి, బెంగాల్ లో పాగా వేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా శతవిధాలుగా ప్రయత్నించినా వారి పాచికలు పారలేదు. బీజేపీ పార్టీ ఎన్ని ప్రయోగాలు చేసినా బెంగాల్ ప్రజలు మాత్రం మళ్లీ మమతకే పట్టం కట్టారు. దీంతో దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ సత్తా ఎంటో మరోసారి నిరూపితమైంది. ఇక […]
స్పెషల్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఈ పేరు తప్ప మరేం వినిపించడం లేదు. కరోనా పేరు వింటేనే అందరికి వెన్నులో వణుకు వచ్చేస్తోంది. ఫస్ట్ వేవ్ లో భారత్ పై అంతగా ప్రభావం చూపని కరోనా మహమ్మారి, సెకండ్ వేవ్ లో మాత్రం విజృంభించేస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సెకండ్ వేవ్ తరువాత మళ్లీ ధర్డ్ వేవ్ ఉందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు […]
చత్తీస్ గడ్- భారత రాజ్యంగం ప్రకారం పౌరున్ని కొట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఆఖరికి దేశ ప్రధాన మంత్రికి కూడా. ఎవరైనా ఏదైనా నేరం చేస్తే.. అది రుజువైతే కేవలం కోర్టులు మాత్రమే శిక్షలు విధిస్తాయి. పోలీసులు కూడా పౌరులపై చేయి చేసుకోవాడానికి లేదు. అలాంటిది మరి జిల్లా కలెక్టర్ ఎంత భాద్యతాయుతంగా ఉండాలి. జిల్లా మొత్తానికి అధికారి అయిన కలెక్టరే సంయమనం కోల్పోతే ఏమవుతుంది. ఇదిగో చత్తీస్ గఢ్ లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. […]