కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం అమలుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సర్కారీ బడుల స్వరూపాన్ని మార్చే దిశగా సీఎం కంకణం కట్టుకున్నారు. ఇక ఇప్పటికే కేటీ టూ పీజీ వరకూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఇదే వరకే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ […]