బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్(నాటో) సంస్థ సంచలన లేఖ రాసింది. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో కోరింది. పాన్ మసాలాలో పొగాగు ఉంటుందని… ఇది ప్రజలను వ్యసనపరులుగా మారుస్తుందని… దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది. దేశంలో ఎంతో మంది యువత పొగాగు కి బానిసలు గా మారి వాతావరణ కాలుష్యమే కాదు.. తమ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారని వారు లేఖలో పేర్కొన్నట్లు […]