‘ఎవరన్నారు.. భర్తలు తమ భార్యలను కొట్టడం తప్పని! కొన్ని పరిస్థితుల్లో అది తప్పదు. భార్యలు భరించాల్సిందే’… ఇది ఏ రాజకీయ నాయకుడో చేసిన వ్యాఖ్యలు కాదు. భార్యలపై ఆధిపత్య ధోరణితో ఉన్న కొందరు మగ మహారాజులు సమర్థించుకున్న మాటలు అంతకన్నా కాదు. ఇది స్వయంగా మహిళా లోకం చెప్పిన మాటలు. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లోని మెజార్టీ మహిళల అభిప్రాయం. 14 రాష్ర్టాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో 30 శాతం మంది మహిళలు భర్తలు భార్యను కొట్టడాన్ని […]
చాక్లెట్ అంటే ప్రేమకు గుర్తు. అంతే కాదు – చాక్లెట్‌లోని స్వీట్‌నెస్‌ని జీవితంలోనూ షేర్ చేసుకోవడం అని కూడా అర్థం. చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. చాక్లెట్ వచ్చే చెట్టు శాస్ర్తియ నామం థియోబ్రామా కకావ్. […]