దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నటుడు నాజర్. విభిన్నమైన పాత్రలతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండా ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు సంపాంచారు. ఇటీవల బాహుబలి సినిమాల్లో అద్భుతమైన నటనతో అభిమానుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు […]