ఈ మధ్య కాలంలో పలువురు హీరో, హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ పూర్ణ, దుబాయ్ లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంది. ఇక తాజాగా జెర్సీ ఫేమ్ నటుడు, యువ హీరో హరీశ్ కల్యాణ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇండస్ట్రీలోని మిగతా హీరోహీరోయిన్లు.. ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగు యాక్టర్స్ కూడా మనోడికి విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ […]