ఫిల్మ్ డెస్క్- హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి మొదలవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ ప్రధాన నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఆమె మనీలాండరింగ్ఒ కేసులో ఇరుక్కుంది. […]