ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. కుర్రాళ్ల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ నడుము తిప్పేస్తున్నారంతే! అస్సలు ఈ సాంగ్ వైరల్ అవ్వడం ఏంటి ఒక రేంజ్ ఉప్పెనలా ముంచేసింది! కానీ.. రీసెంట్ గా ఈ జిలేబీ సాంగ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. ఎక్కడో తెలుసా? మోస్ట్ అవేటెడ్ టాలీవుడ్ మూవీ క్రేజీ కళ్యాణం ట్రైలర్ లాంచ్ అనగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? హీరో వస్తాడు, హీరోయిన్ నవ్వుతుంది, ప్రొడ్యూసర్ థాంక్స్ చెప్తారు. […]