ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవు. ఏపీలో అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య నిత్యం వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ప్రచ్ఛన్నయుద్ధాన్ని తలపిస్తుంది. జనసేన పార్టీ సైతం ప్రభుత్వం పై మాటల దాడి పెంచింది. ఇరుపార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగా, పరోక్షంగా సెటైర్లు వేసుకుంటారు. టీడీపీ, జనసేన పార్టీలు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఇతర […]
సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. అతడి కుటుంబ సభ్యులతో పాటు.. సమాజం కూడా హర్షిస్తుంది. వారి విజయాన్ని తమ విజయంలానే భావిస్తుంది. ఇక ఇలాంటి వారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి.. ఎంపీగా ఎదిగిన తీరు అభినందనీయం. ఎంపీగా గెలవడానికి ముందు వరకు పార్టీ బలోపేతానికి కృషి చేసిన నందిగాం సురేష్ ని ప్రస్తుతం […]
ర్యాష్ డ్రైవింగ్ వల్ల నిత్యం ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా.. కొందరు ప్రబుద్ధులు పట్టించుకోవడం లేదు. పైగా రాజకీయ నాయకుల అండ చూసుకుని మరింత రెచ్చిపోతున్నారు. పోలీసులపైనే ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. విజయవాడలో మంగళవారం అర్ధరాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ […]