సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల కిందట హీరోయిన్లపై, లేడీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరిగాయంటూ మీటూ అనే వివాదం ఒకటి చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఎందరో హీరోయిన్స్, ఆర్టిస్టులు బయటికి వచ్చి, వారికి జరిగిన అన్యాయాలను గురించి మీడియా ముఖంగా బహిర్గతం చేశారు.. చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా.. తనకు ఏదైనా జరిగితే దానికి కారణం నానా పటేకర్, అతని లీగల్ టీమ్, బాలీవుడ్ మాఫియానే అంటూ చెప్పి మరోసారి […]