నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై కాలేజీ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో కాలేజీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ […]
నల్గొండ- ఈ కాలంలో కాలేజీకి వెళ్లే పిల్లల కోరికల గురించి అందరికి తెలుసు. తమ స్నేహితులు కాలేజీకి బైక్ పై వస్తున్నారని, తమకు కూడా బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగే పిల్లలను మనం చాలా మందినే చూస్తుంటాం. కానీ ఓ అడపిల్ల మాత్రం అందుకు విభిన్నంగా కాలేజీకి వెళ్తోంది. బైక్ పై కాదు ఆటోలో ఆ విధ్యార్ధిని కాలేజీకి వెళ్లివస్తోంది. ఆ ఆటోలో కాలేజీవికి వెళ్లి రావడం గురించి ఇంత ప్రత్యేకంగా చెబుతున్నారేంటి, అందులో కొత్తేం ఉంది. […]