తెలుగు బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్ పోలీసుల అదుపులో ఉందనే వార్తలు బుల్లితెర నటులు, ప్రేక్షకుల్లో కలకలం రేపోతంది. నటి నాగవర్దిని బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉంది. ఆమెను హత్యాయత్నం కేసు కింద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రియుడితో కలిసి నాగవర్దిని మొదటి ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అతడిని భవనం పైనుంచి తోసేశారని ఆరోపణలు వచ్చాయి. అతని మిత్రులు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నాగవర్దిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఆ […]