టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నారని సమాచారం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు నాట మేటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు దర్శకుడు శేఖర్ కమ్ముల వద్ద సహాయ దర్శకుడిగా చేసిన నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో తానేంటో […]