వరుసగా రెండవ సారి ట్రోపీని కైవసం చేసుకోవాలన్న గుజరాత్ కలలను కల్లలు చేసింది చెన్సై సూపర్ కింగ్స్. ధోనీ సారధ్యంలోని సీఎస్కే ఐదవసారి ఐపిఎల్ చాంపియన్ అయ్యింది. ఇప్పటి వరకు ఐపీఎల్ 16 సీజన్లు జరగ్గా.. సీఎస్కే మాత్రమే 10 సార్లు ఫైనల్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. 171 పరుగులుగా లక్ష్యాన్ని..రుతురాజ్, రహానే, అంబటి రాయుడు, జడేజా సమష్టిగా బ్యాటింగ్ చేసి.. తమ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అయితే మ్యాచ్ ఫైనల్స్ జరగకుండానే...
ఇండియా సిమెంట్స్ చెన్నైలో సిమెంట్ తయారీ సంస్థలలో ఒకటి. ఇండియాలోనే అతిపెద్ద 9వ సిమెంట్ కంపెనీ. అయితే ఇప్పుడు ఈ సంస్థ ప్రైవేటు రంగానికి చెందినది. ప్రస్తుతం సంస్థ పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..