ఈ మధ్యకాలంలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకోవడం మామూలైపోయింది. ప్రేమించిన వ్యక్తి మంచివారైతే ఓకే లేదంటే వారి జీవితం అగమ్యగోచరంగా మారుతుంది. ఆడవారు, మగవారు అనే తేడా లేకుండా సమాజంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి నిజమైన ప్రేమకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు.
దేవుడు తనకు మారుగా భూమిపైకి అమ్మను పంపాడని అంటారు. బిడ్డలను కడుపులోపెట్టుకొని చూసే తల్లులను చూసే ఉంటాం. బిడ్డల భవిష్యత్తు కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన తల్లులు గురించి వినే ఉంటాం. కన్నబిడ్డని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన మాతృమూర్తి మృగంగా మారింది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెచ్.డి.కోటె తాలూకాలోని బూదనూరు గ్రామంలో భవాని అనే మహిళ కొడుకు శ్రీనివాస్(4)ను వేట కొడవలితో నరికి చంపింది. ఇది చదవండి : అక్కా బావతో కలిసి బాలయ్య బాబు సంక్రాంతి […]