లైగర్ చిత్రంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యావత్తు దేశాన్ని షేక్ చేసింది. ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండడంతో పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ నుండి […]