ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రమాదకరమైన బౌలర్లలో హారిస్ రౌఫ్ ఒకడు. తాజాగా ఈ ఫాస్ట్ బౌలర్ గ్రాండ్ గా వివాహం చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే రౌఫ్ కి అసలైన షాక్ తగిలింది.