అందరికీ భవిష్యత్ అంటే భయం, ఆలోచన మొదలయ్యాయి. అందుకే ఎర్లీగా పెట్టుబడులు మొదలు పెడుతున్నారు. కానీ, ఇప్పటికీ చాలా మంది నెలవారీ చిట్టీలనే తమ ప్రధాన పెట్టుబడిగా భావిస్తున్నారు. తద్వారా వచ్చే చిన్న మొత్తాల్లో లాభాలను చూసుకుని.. పెద్ద మొత్తాలను నష్టపోతున్నారు.
భవిష్యత్తు బాగుండాలనుకునేవారు డబ్బుని వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు భూమ్మీద పెడతారు. కొందరు బంగారం మీద పెడతారు. కొందరు మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు. అయితే మీకు తెలుసా.. మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ మొత్తంలో అంటే నెలకు కేవలం రూ. 500 పెట్టుబడి పెడుతూ కూడా మెచ్యూరిటీ సమయంలో రూ. 35 లక్షలు రాబడి పొందవచ్చు.
ఇప్పుడున్న పరిస్థితిల్లో లక్షలు లక్షలు సంపాదించడం అనేది సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబ వ్యక్తులకి, పేదలకి చాలా కష్టంతో కూడుకున్న పని. నెలకి ఒక 5వేలైనా పక్కన పెడితే.. ఆ డబ్బు కొన్ని సంవత్సరాలకి పెద్ద అమౌంట్ అవుతుంది కాబట్టి దాయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ 5 వేలు దాయడం అంటే మామూలు విషయమా? ఏదో ఒక 500 అంటే దాయచ్చు కానీ 5 వేలు దాటడానికి వచ్చే జీతమే తక్కువ. దానికి తోడు […]
మనిషి జీవితాన్ని నడిపే ఇంధనం.. ధనం. ఈ భూమ్మీ మీద మన మనుగడ సాగాలంటే.. గాలి, నీరు, ఆహారంతో పాటు కావాల్సిన మరో అతి ముఖ్యమైన వనరు డబ్బు. చేతిలో రూపాయి లేకపోతే.. బయట కాలు పెట్టలేం. ఇక పట్టణాల్లో జీవించే వారి ఖర్చుల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఇలా నెల మొత్తం సంపాదించిన జీతం ఖర్చులకే సరిపోకపోతే.. ఇక పొదుపు గురించి ఏం ఆలోచిస్తాం. ఏదో ఉన్నంతలో ఒకరి దగ్గర చేయి చాచకుండా.. […]
ఉద్యోగం వచ్చిన వెంటనే ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సింది భవిష్యత్తు గురించే. ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆలోచించకపోతే ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. చాలా మందికి ఉద్యోగ విరమణ తర్వాత కూడా తమ కాళ్ళ మీదనే నిలబడాలనుకుంటారు. అలాంటి వారు టెన్షన్ లేకుండా పెన్షన్ తో జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఆ పెన్షన్ కూడా జీతంలా భారీగా రావాలంటే ఏం చేయాలో అనేది ఇప్పుడు తెలుసుకోండి. […]
మనిషి జీవితాన్ని నడిపేది డబ్బు. బతకడానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో.. డబ్బు కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత కాలంలో డబ్బు లేకపోతే అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు. ఆఖరికి తినాలన్నా, తాగాలన్నా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత కాలంలో చాలామందికి ఖర్చులకు సరిపడా వేతనం లభించడం లేదు. వచ్చే జీతం డబ్బులు ఇల్లు గడవడానికే సరిపోవడం లేదు. మరి అలాంటప్పుడు.. పెద్ద ఎత్తున సేవింగ్స్ అంటే కష్టమే. ఇలాంటి […]
ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. రాను రాను నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు ఉద్యోగులకు తాము చదివిన చదువులకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. ఒకవేళ ఉద్యోగం దొరికినా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇక గత రెండేళ్లుగా కరోనా వల్ల మరింత మంది నిరుద్యోగులుగా మారారు. అయితే భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి గాలీ, నీరు, తిండి లాగానే డబ్బు కూడా నిత్యవసరంగా మారింది. అందుకే పేదవారి నుంచి […]