ఇటీవల అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కువగా చిరుత పులులు, ఎలుగు బంట్లు ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. జనావాసాల్లో ఉండే సాధుజంతువులపైన దాడులు చేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంత సమీపంలో నివసించే వారికి, వెన్నులో ఒణుకు పుట్టిస్తున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నారు. ప్రజలకు ధైర్యం చెబుతూనే ఉన్నారు. కానీ.. కృర మృగాలు వస్తూనే ఉన్నాయి.. దాడులు చేస్తూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నాసిక్ జిల్లా దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న […]