వరల్డ్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు తీరే వేరు. ఆ దేశ ప్లేయర్లు ఆడేతీరు, వ్యవహరించే తీరు, వారి గేమ్ ప్లాన్ ఇలా ఏది చూసుకున్నా కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఎన్నో అంచనాలతో బరిలో దిగినప్పుడు ఓడిపోవడం.. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా గ్రౌండ్‌లోకి దిగి ప్రత్యర్థిని చితక్కొట్టడం పాక్‌కే చెల్లింది. చాలా టోర్నీల్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర దాయాది దేశానికి ఉంది. పాక్ మెన్స్ టీమ్‌తోపాటు విమెన్స్ టీమ్ కూడా కాస్త […]