టాలీవుడ్ లో స్టార్ హీరోల ప్రస్తావన వస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ కూడా నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాలు చేస్తున్నారు. ఎంతో సక్సెస్స్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. తరాలు మారిన.. ఎందరో కుర్రహీరోలు వచ్చినా సరే.. ఇప్పటికీ వాళ్లకు పోటీఇచ్చేలా సినిమాలు తీస్తున్నారు. వచ్చే సంక్రాంతికి కూడా మిగతా హీరోలు పోటీలో లేరు. చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఒక్కసారి ఊహించుకోండి. […]
బాహుబలి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ చిత్రం RRR. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 25న వివిధ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ, ఒలీవియా […]
టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరూ ఒకే చోట కలిశారంటే సినీ ప్రియులకు పండగే. బిగ్‌బాస్-4 ఫైనల్లో చిరంజీవి, నాగార్జున కలిసి సందడి చేస్తే చూసేందుకు రెండు కళ్లూ చాల్లేదు. వీరికి మరో స్టార్ హీరో వెంకటేశ్ జతకలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఈ ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇండస్ట్రీలో అంతకంటే హైప్ ఇంకేముంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్‌కి 25ఏళ్ల క్రితమే పునాది పడినా.. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు్ ఆగిపోయింది. ఒక […]
మలయాళ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! పవన్‌కల్యాణ్, రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్‌కి దక్కిందని, దాదాపు నిత్యామీనన్ కథానాయికగా […]