ఆమె ఒక ప్రజా ప్రతినిధి.. క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ.. అంబులెన్స్ లో స్టెచర్ పై వచ్చి తన ఓటు వినియోగించుకున్నారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ఖాళీగా ఉన్న 16 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే.. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్ కొంత కాలంగా క్యాన్సర్ తో […]