అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు అక్రమ సంబంధాల పెట్టుకుని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య ఇలా ఎవరికివారు చేడు దారుల్లోకి వెళ్తూ పచ్చని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక పాకిస్తాన్ లో జరిగిన ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టస్తోంది. వివరాల్లోకి వెళ్తే..పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ముజఫర్గఢ్ చెందిన అక్రమ్ అనే వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇక చివరికి అది బయటికి పొక్కి మహిళ […]