శంషాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవార ఆరో రోజు సమారోహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సమతా మూర్తిని దర్శించుకుని, యాగ శాలలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా చిన జీయర్ స్వామి సీఎం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయినానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో […]