ఈ వారం థియేటర్స్ లో జైలర్, భోళా శంకర్ సినిమాలు విడులవుతున్నాయి. వీటితో పాటు మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ అవుతుంది. మరోవైపు ఓటీటీలో 25 సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఏ సినిమా ఎందులో ఉందో, ఏ వెబ్ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో అనే వివరాలు మీ కోసం.
ఈ వారం కూడా దాదాపు అర డజనుకి పైగా మూవీస్ షెడ్యూల్ అయ్యాయి. బాలయ్య ‘భైరవద్వీపం’ ఆగస్టు 5న రీ రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ ఇంకాస్త ఆలస్యమవుతుందని సమాచారం. ఆగస్టు ఫస్ట్ వీక్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండస్ట్రీలో సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓవైపు రోజురోజుకూ సెట్స్ పైకి వెళ్తున్న సినిమాల సంఖ్యతో పాటు.. ఆల్రెడీ తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీస్ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తీరా రిలీజ్ కావాల్సిన సినిమాలు ఎక్కువైపోవడం వలన బాక్సాఫీస్ వద్ద చిన్నాపెద్దా అనే తేడా లేకుండా క్లాషెస్ ఏర్పడుతున్నాయి. మార్చి నెల మొదలైంది కాబట్టి.. బిగ్ స్టార్స్ తో పాటు చిన్న సినిమాలు కూడా సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి.
ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇండస్ట్రీలో కొత్త సినిమాల సందడి మొదలైపోతుంది. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు.. సమ్మర్ సీజన్ వచ్చేసరికి సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ అంటే.. పెద్ద హీరోల సినిమాలే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్.
ఇటీవల సినిమాల విడుదల అనేది చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో వారానికి రెండు మూడు సినిమాలు విడుదలైతే.. కొన్ని నెలలుగా వారానికి ఐదు లేదా ఆరు సినిమాల వరకు రిలీజ్ అవుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా తర్వాత త్వరగా కోలుకున్న ఇండస్ట్రీ టాలీవుడ్ ఒక్కటే. ఆ తర్వాతే మిగతా ఇండస్ట్రీలన్నీ థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే.. పెద్ద హీరోల సినిమాలు క్లాష్ అవుతున్నాయంటే.. చిన్న సినిమాలన్నీ తప్పుకునేవి. కానీ.. ఇప్పుడలా కాదు.. కంటెంట్ […]
ఇటీవల కాలంలో సినిమాలను చూసే విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా చూసేందుకు ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రమే ఎక్కువగా వెళ్తున్నారు. అదీగాక కంటెంట్ ఉన్న సినిమా అని తెలిస్తేనే.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఇళ్లలో నుండి థియేటర్లవైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఓటిటిలు వచ్చాక సినిమాలు థియేటర్లలో చూడటం తగ్గించేశారు ప్రేక్షకులు. ఎందుకంటే.. ఎన్ని సినిమాలు విడుదలైనా.. నెల రెండు నెలలకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతి వారంలాగే ఈ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజై బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిన్న సినిమాలలో ‘కాంతార’ ఒకటి. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోకి అనువాదమై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన కాంతార.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రెండు వారాలకు మిగతా భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే.. విడుదలైన ప్రతి చోటా కాంతార మంచి టాక్ అందుకొని కలెక్షన్స్ పరంగా రికార్డులు సెట్ చేసింది. […]
తెలుగు వాళ్లకు, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. భాషతో సంబంధం లేకపోయినా సరే సినిమా నచ్చిందంటే చాలు అక్కున చేర్చుకుంటారు. అందులో హీరోహీరోయిన్ ఇంతకు ముందే తెలుసా? లేదా అనే విషయం అస్సలు పట్టించుకోరు. ఈ మధ్య కాలంలో అలా హిట్టయిన సినిమా ‘కాంతార’. కేవలం కన్నడకే పరిమితమైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఒరిజినల్ కంటే మన దగ్గర సూపర్ హిట్టయింది. రెగ్యులర్ చిత్రాలకు ధీటుగా వసూళ్లు సాధించింది. రూ.50 […]
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడతాయి. అయితే ప్రస్తుతం కొత్త కొత్త కథలతో నూతన డైరెక్టర్లు పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కథలో దమ్ముంటే చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఇలాంటి వాటికి తాజాగా వచ్చిన ‘కాంతార’ సినిమానే నిదర్శనం. ఓటీటీలు వచ్చాక ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు అనడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని […]
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేశారు. ఫేవరేట్ హీరోల సినిమాలు చూసేందుకు థియేటర్లకి కేవలం యూత్ మాత్రమే వెళ్తున్నారు. విడుదలైన సినిమాలలో కంటెంట్ కొత్తగా ఉందా లేదా అనేది చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటిలు అందుబాటులో వచ్చాక కంటెంట్ ప్రకారం సినిమాలు చూస్తున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా రొటీన్ సినిమాలు కాకుండా కొత్తగా చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్లలో చాలా సినిమాలు రిలీజ్ రిలీజ్ కి […]