అమ్మ అవ్వడం ఓ అందమైన అనుభూతి. అమ్మతనం కోసం పెళ్లైన ప్రతీ స్త్రీ ఆరాటపడుతుంది. ఇక సెలబ్రిటీల విషయానకి వస్తే పెళ్లి తర్వాత తమ కెరీర్ కు గుడ్ బై చెప్పి కుటుంబానికే తమ టైమ్ ని కేటాయిస్తారు కొందరు. మరి కొంత మంది సెలబ్రిటీలు మాత్రం అటూ ఫ్యామిలీని ఇటూ కెరీర్ ను బ్యాలన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన అమ్మతనం గురించి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మనసులోని భావాలను ఓ కార్యక్రమం ద్వారా […]