అది వాయువ్య ఫ్రాన్స్‌లోని లేమాన్స్ ప్రాంతం. ఓ మహిళ ఇద్దరు ఐదు, ఆరు సంవత్సరాలున్న పిల్లలతో పాటు ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది. పని చేసుకుంటూ ఎదో రకంగా అలా ఇద్దరు పిల్లలను సాకుకుంటు వస్తుంది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి పిల్లలతో పాటు తల్లి కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అయితే అదే రాత్రి నిద్రలోనే తల్లి హాఠాత్తుగా మరణించింది. ఇక పిల్లలు ఉదయం నిద్రలేచి ఆడుకుంటు ఉన్నారు. కానీ తల్లి […]