క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులుంటాయి. కొన్ని చిరస్మరణీయమైనవైతే మరి కొన్ని చెత్త రికార్డులు. కొన్ని రికార్డులు ఏళ్లు గడుస్తున్నా అలానే ఉంటాయి. ఎవరూ బ్రేక్ చేయడానికి సాహసించరు కూడా. అలాంటి అత్యంత దయనీయమైన రికార్డు గురించి తెలుసుకుందాం. క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే ప్రాచీన క్రికెట్ నుంచి అధునాతన క్రికెట్ వరకూ ఎన్నో రికార్డులు. కొన్ని కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కొన్ని బ్రేక్ అవుతుంటాయి. ఇంకొన్ని చిరస్మరణీయంగా అలానే చెక్కుచెదరకుండా ఉంటుంటాయి. వీటిలో కొన్ని గ్రేట్ […]