Most Wanted Man: ల్యాండ్ ఫోన్లు వచ్చిన కొత్తలో సరదా కోసం కొంతమంది ఇష్టం వచ్చిన నెంబర్లకు ఫోన్ చేసేవారు. అవతలి వారితో కబుర్లు చెప్పటమో.. తిక్కతిక్కగా మాట్లాడి ఫోన్ కట్ చేయటమో చేసేవారు. రోజులు మారాయి. ల్యాండ్ ఫోన్ల స్థానంలో సెల్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటివి చేసేవారు లేకపోలేరు. అయితే, శృతి మించితే మాత్రం పోలీస్ కేసు తప్పదన్న భయంతో చాలా మంది ఆగిపోతుంటారు. కానీ, కొంతమంది మాత్రం తమ సైకో ఇజాన్ని బయటపెడుతుంటారు. […]