తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని అఖిల్. అక్కినేని అభిమానులు అఖిల్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. నటుడిగా మంచి మార్కులు కొట్టినా.. హిట్ చిత్రాలు మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. కథ : హర్ష (అఖిల్) అనే ఎన్నారై ఇరవై రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. […]