నేషనల్ డెస్క్- భారత్ లో మాదక ద్రవ్యాల సరఫరా రోజు రోజుకు పెరిగిపోతోంది. విదేశాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దేశంలోకి డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. నిఘా వర్గాలు, పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా మాదకద్రవ్యాల చలామణి మాత్రం ఆగడం లేదు. కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ ప్రతిరోజు దేశంలోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ లో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్ ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం గుజరాత్ లో […]