నెల నెలా ఎంతో కొంత డబ్బులు వస్తుంటే.. తమకు ఏదో విధంగా ఉపయోగపడతాయి కదా అని ఆలోచించే వారు ఈరోజుల్లో చాలా ఎక్కువ. అలాంటి వారికోసం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనే పొదుపు పథకాన్ని అందిస్తోంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు.. మీరు ఏదైనా దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి ఈ పొదుపు ఖాతాను […]