సినిమాలను జానర్స్ బట్టి డివైడ్ చేస్తుంటారని తెలిసిందే. ఫ్యామిలీ డ్రామా, మాస్ యాక్షన్, సోషల్ డ్రామా, రొమాంటిక్ కామెడీ, పీరియాడిక్.. ఇలా ఆయా సినిమాల సబ్జెక్టు బట్టి జానర్స్ గా సపరేట్ చేస్తుంటారు. ఇవన్నీ కామన్ ఆడియెన్స్ అందరూ చూసేవి.. రెగ్యులర్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేవి. కానీ.. అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీ అనేది కూడా ఒకటుంది. ఇది కూడా దశాబ్దాలుగానే నడుస్తోంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చాక అడల్ట్.. పో*ర్న్ మూవీస్(నీలి చిత్రాలు) అనేవి బాగా పాపులర్ అయిపోయాయి. ఇంటర్నెట్ అప్పుడప్పుడే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్న టైమ్ లో 'పో*ర్న్ హబ్' అని అడల్ట్ వెబ్ సైట్ ప్రపంచాన్ని ఊపేసింది.