‘నెట్‌ఫ్లిక్స్’ మోస్ట్ సక్సెఫుల్ వెబ్ సిరీస్ ‘మనీ హెయిస్ట్’. పేరుకు స్పానిష్ వెబ్‌సిరీస్ అయినా ప్రపంచవ్యాప్తంగా పిచ్చ క్రేజ్ ఉన్న వెబ్‌సిరీస్. ఇండియాలోనూ ఈ వెబ్‌సిరీస్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు. ఎంతో తెలివైన వ్యక్తి ప్రొఫెసర్‌గా ప్రేక్షకులకు సుపరిచితుడు. బ్యాంకులను కొల్లగొట్టే కథాంశంతో సక్సెస్‌ఫుల్‌గా నాలుగు పార్టులు పూర్తి చేసుకున్న మనీ హెయిస్ట్ ఐదో సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీజన్-5 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సీజన్- 5 రిలీజ్ డేట్ ఫిక్స్ […]