బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ పై నటుడు బెల్లంకొండ గణేష్ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇదో సర్ ప్రైజ్ అనే చెప్పాలి.