క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్‌కు సర్వం సిద్ధమైంది. నేడు(శనివారం, ఆగస్ట్ 27) శ్రీలంక-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌తో ఆసియా కప్ సమరానికి తెరలేవనుంది. ఆ వెంటనే ఆదివారం దాయాదుల పోరు. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. కానీ.. సరిగ్గా మ్యాచ్‌కు ఒక రోజు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిదీ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇదే పాక్‌కు భారీ దెబ్బ అని […]
ఆసియాకప్ ముంగిట పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి గాయంతో స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది దూరం కాగా.. తాజాగా ఆ జట్టు యువ బౌలర్ మహ్మద్ వసీమ్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆదివారం ఇండియాతో జరగబోయే మ్యాచ్ కు, అతను తుది జట్టుకు అందుబాటులో ఉండటం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఆ వివరాలు.. ఆసియా కప్ ముంగిట గాయాల బెడద అన్ని జట్లను కలవపెడుతోంది. ఇప్పటికే.. జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, షాహీన్ […]